Na Pranama Yehovane Nivu Sannuthinchi – నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడుము
నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడుము
నా నాధుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు
యేసయ్యా నా యేసయ్యా
నినువీడి క్షణమైన నేను – బ్రతుకలేను స్వామి IIనాII
యేసులేని జీవితం జీవితమే కాదయ్య
యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్య
నిను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా
నిను స్మరియించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా IIనాII
మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు
మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా
నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్
య ఆ ప్రేమతోనే నిరతము నన్ను నడుపుము యేసయ్య
నినువీడి క్షణమైన నేను – బ్రతుకలేను స్వామి IIనాII

