Narakam Bahu Bhayanakaram – సర్పములారా సర్పసంతానమా
Narakam Bahu Bhayanakaram – సర్పములారా సర్పసంతానమా
సర్పములారా… సర్పసంతానమా….
నరక శిక్షను తప్పించుకోగలరా…?
ముష్కరులారా..మనసున పాపాత్ములారా…
రాబోవు ఉగ్రతనూ… తప్పించుకోగలరా… ?
ఉరి శిక్ష తప్పించుకోగలరు….
యేడేండ్ల శిక్ష తప్పించుకోగలరు….
యావజ్జీవ శిక్ష తప్పించుకోగలరు….
ఏ శిక్షకైన పై కోర్టుకెల్లగలరు…
నరక శిక్షనూ తప్పించుకొలేరు
తెలివైనా… జ్ఞానమైన…
ఊపాయమైననూ వుండవు గనుక…
నరకం బహు భయానకరము
నరకం అతి ప్రమాదకరము
నరకం తీవ్ర వేదనకరము
నరకం దీర్ఘకాలికం ”2” – సర్పములారా.
1.అయ్యో వేషధారులైన క్రైస్తవులారా….
సున్నముకొట్టిన సమాధిని పోలియున్నారు….
బయటకు నీతిమంతులుగ కనబడుతారు
విషముతోనె నిండియుంటారు…
అయ్యో దేవుని యెరుగని సమస్త జనులారా
ప్రతి పాపము చేయుటకు పరుగున పోవుచున్నారు…
బ్రతుకుండగానె అనుభవించమని
మరణంతోనె ముగిసిపోతుందని…
మరణం… కొనసాగింపు అని ఆత్మకూ మరణం లేదని..
చేసే ప్రతి పాపానికి…
యేసే శిక్ష విధించగలడని..”2″ – సర్పములారా.
2.అయ్యో అంధులైన మార్గదర్శకులారా…
బయటకు శృంగారముగానే
కనబడుతారు…
దోమ లేకుండ వడియను గట్టి
ఒంటెను వ్రింగువారు మీరూ…
అయ్యో వేశధారులైనా పండితులారా….
దేవుని దివ్యవాక్యమును కలిపి చెరిపి వారలారా…
కల్పనకథలను బోధించి కన్న తండ్రినే వేధిస్తారూ…
ప్రభు యేసునీ నమ్ముకొని.. పాపాన్ని కడిగేసుకొని…
నిర్దోషులుగా బ్రతికి నరక శిక్షనూ తప్పించుకొండి…
స్వర్గం చేరుకోవాలి…
దేవుని కలుసుకోవాలి…
మరణించినా… మనమందరం…
పరమునా చేరుకోవాలి.. ”2”
☆సర్పములారా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."