Nee Kanneru Thuduchuvadu – నీ కన్నీరు తుడుచువాడు
Nee Kanneru Thuduchuvadu – నీ కన్నీరు తుడుచువాడు
Lyrics
పల్లవి:
దిగులు పడకు నీవు కలత చెందకు
కన్నీరు తుడిచే మన దేవుడుండగా…
- దేవుడే లేకపోతే ఈ స్థితి నీకుండునా…
దేవుడున్నందుకే నీ పరిస్థితి మారినది… (2)
దేవుడున్నందుకే నీ పరిస్థితి మారినది… - నాకెందుకు ఈ శ్రమలని నీవనుకుంటున్నవా…
ఈ శ్రమలు లేకపోతే నీవు దీవించబడుదువా… (2)
శ్రమలు లేకపోతే నీవు దీవించబడుదువా… - ప్రార్ధించిన ప్రార్థన వ్యర్థము కాలేదుగా…
నీవు కార్చిన కన్నీటిని తనబుడ్డిలో దాచిండుగా… (2)
కార్చిన కన్నీటిని తనబుడ్డిలో దాచిండుగా
Nee Kanneru Thuduchuvadu Telugu Christian song lyrics
Lyrics,Tune & Vocals : Ashish Hosanna
Music : Daiva Smaran
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."