Ghanamaina Vivaham – ఘనమైన వివాహం

Faith Score0
Faith Score0

Ghanamaina Vivaham – ఘనమైన వివాహం

పరిశుద్ధమైన వివాహం – పరిపూర్ణమైన సంతోషం
ఈ ఇరువురి హృదయము – ఒకటయ్యి నిలిచెను కలకాలం
కలిసిన ఈ బంధం – కనులదిరే ఓ అందం
కమ్మని ఈ భావం – కమ్మెను చిరకాలం
కలహాలు రాని – కపటాలు కానీ
విడదీయలేనిది వివాహం
llపరిశుll

1) ఇరువురి మమతలో మారని ఆప్యాయం
కలివిడి మనసులో నాటిన కళ్యాణం

తోడుందీ దేవుని హస్తము
జరిగింది ఈ శుభకార్యము
చెంతుంది దేవుని వాక్యము
తెలిపింది మనసులో మర్మము
ఈ దివిలో ఓరివిలా విరిసింది ఈ జంట
మనుగడలో ప్రేమలనే పొందింది జన్మంతా
ll పరిశుll

2) కానాన్ విందులో దేవుని సంకల్పం
నీటిని ద్రాక్షా రసముగా చేసిన సందర్బం

తోడుందీ దేవుని హస్తము
జరిగింది ఈ శుభకార్యము
చెంతుంది దేవుని వాక్యము
తెలిపింది మనసులో మర్మము
ఇద్దరిని ఒక్కటిగా చేసేటి క్షణమంతా
గుండెల్లో ప్రేమలనే పెంచేటి జన్మంతా
llపరిశుll

Ghanamaina Vivaham Telugu Christian Marriage song

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo