Nee Krupalo – నీ కృపలో నన్ను దాచావు యేసయ్య
Nee Krupalo – నీ కృపలో నన్ను దాచావు యేసయ్య
నీ కృపలో నన్ను దాచావు యేసయ్య- యేసయ్య-
నేను బ్రతికి ఉన్నానంటే నీ దయ నీ దయ-2
నీ జీవమే నాలో ఉండగా నాకు భయమే లేదయ్య
నా తండ్రిగా నీవు ఉండగా నాకు కోరత లేదయ్య
నీ తోడు నాకు ఉంటే చాల య్య చాలయ్య
ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య- యేసయ్య-
1. ఏ త్రోవ లేకున్నా నిరాశలో ఉన్న
నీ జీవ వాక్యముతో నను నడుపుము యేసన్న-2
దయచూపుమా దీవించుమా
సమృద్ధి జీవంతో తృప్తిపరచుమా-2
2.పేరు ప్రాఖ్యతలు ఉన్నా సంపదలు ఉన్నా
నీ కృప లేకపోతే అన్నియు వ్యర్థమే-2
నీ కనికరం నీ కరుణ
జీవితానికి చాలు యేసయ్య- 2
3.కనురెప్పపాటైనా నను విడువని యేసయ్య
నీ సేవ చేయుటకె జీవిస్తానయ్య-2
నా ప్రార్థన ఆలకించుమా
పరిపూర్ణమైనదానిగ అభిషేకించుమా-2
- సమర్పణ కలిగిన హృదయముతో – Samarpana Kaligina Hrudhayamutho
- క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame
- యుగయుగములలో – Yugayugamulalo
- నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem
- నీ చిత్తమే జరగాలి – Nee chithame Jaragaali
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."

