నీ కృపయే యేసయ్యా – Nee Krupaye Yesayya
నీ కృపయే యేసయ్యా – Nee Krupaye Yesayya
నీ కృపయే యేసయ్యా నే ఉండుటకు
నీ దయవలనేనయ్యా నే బ్రతుకుటకు ||2||
నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో ||2||
నీవు ఉంటే చాలయ్యా నా మంచి యేసయ్యా
||నీ కృపయే||
- గడచిన కాలమంతా నన్ను నీవు చూచావు
నా కన్నీరునంత నాట్యముగా మార్చావు “2”
నీకు అసాధ్యమైనది ఇల లేనే లేదయ్యా …….
నీ మేలులతో నా హృదయం నింపావయ్యా ||2||
||నీ కృపయే||
2.నా శత్రువులే నన్ను తరుముచుండెనే…
నా పక్షముగా నీవే నిలచితివే.. “2”
నా వేదనలన్నియు తొలగిచినవయ్యా …….
అవమానభారములు దీవెనగా మార్చావు ||2||
||నీ కృపయే||
Nee Krupaye Yesayya Song Lyrics , Telugu christian song
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."