నీవే నా ప్రాణమైతివే యేసయ్యా – Neeve Naa Pranam
నీవే నా ప్రాణమైతివే యేసయ్యా – Neeve Naa Pranam
పల్లవి|| నీవే నా ప్రాణమైతివే యేసయ్యా నీవే ప్రాకారమైతివే నీవే నా ధ్యానమైతివే యేసయ్యా నీవే నా సర్వమైతివే రాజా యేసురాజా రాజా మహారాజా ||2||
1. పేరుపెట్టినన్ను పిలిచినావా ఒంటరిగా నేను ఉన్నప్పుడు ||2|| నిన్ను గొప్ప జనముగా చేసెదన – నంటివే నీ నామము హెచ్చించి దీవించెదనంటి ఏ యోగ్యత నాలో లేకున్నను అ.అ.(2) నీరాజ్యావారసునిగా చేసితివయ్య నిన్ను పాడెద కీర్తించెదా నా బ్రతుకుదినములంత నిన్నే ఆరాధించెద రాజా యేసురాజా రాజా మహారాజా ||2||
2. నీ సేవలో నన్ను నిలిపితివయ్యా నీ కృపలో నన్ను నడుపుచుంటివే ||2|| కృప క్షేమములు నాకు కలుగజేసిన దేవా ఆత్మీయ మేలులతో నింపినావయ్యా మహిమగల రాజ్యములో చేర్చుటకొరకే ఆ.ఆ. (2) నీ బాటలో నన్ను నడుపుచుంట నిన్ను పాడెద కీర్తించేదా నా బ్రతుకుదినములంత నిన్నే ఆరాధించెద రాజా యేసురాజా రాజా మహారాజా ||2||
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."