నీవు నా పక్షమున – Neevu Na Pakshamuna

Faith Score0
Faith Score0

నీవు నా పక్షమున – Neevu Na Pakshamuna Telugu Gospel Christian song lyrics from YR Ministries

నీవునాపక్షమున ఉండగా..నాకువిరోధి ఎవరయ్యా..”2
*నన్నుబలపరచువాడా స్తిరపరచువాడా
నీకెస్తోత్రం మంచిదేవా..
నాకుశక్తినిచ్చువాడా నడిపించువాడా
నీకెస్తోత్రం గొప్పదేవా.. ll నీవు ll

1)”అపవాదితంత్రములు లయమగునూ
యేసునీ.నామములో..
అద్బుతకార్యములు ఎన్నోజరుగున్
శక్తికలిగిననీ.నామములో..”2
అన్నినామములకన్ననూ.. ఘనమైనదీ నీ.నామమూ..2 ll నీవు ll

2)”పాపబందకములు తొలగిపోవునూ
యేసునీ.నామములో..
రోగరుగ్మతలు వెడలిపోవునూ
క్రీస్తేసునీ.నామములో..”2
అన్నినామములకన్ననూ.. కొనియాడదగినది నీ.నామమూ..2 ll నీవు ll

నీవు నా పక్షమున song lyrics, Neevu Na Pakshamuna song lyrics, Telugu songs

Neevu Na Pakshamuna song lyrics in English

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article discusses the song ‘నీవు నా పక్షమున – Neevu Na Pakshamuna’ from YR Ministries.
  • The lyrics emphasize God’s strength and support against adversities.
  • The song highlights miraculous acts performed in Jesus’ name.
  • Repeated phrases celebrate the power and greatness of God’s name.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo