Nenu Ninnu Aasirvadincedhanu song lyrics – నేను నిన్ను ఆశీర్వదించెదను
Nenu Ninnu Aasirvadincedhanu song lyrics – నేను నిన్ను ఆశీర్వదించెదను
నీ దరికి నేను వచ్చేదను
నిన్ను ఆశీర్వదించెదను
నీకు తోడై ఎల్లప్పుడుండేదను
మార్గమందు నడిపేదను – 2
కలవరపడకు నా కుమారుడా
కలవరపడకు నా కుమార్తె - 2
1. పాపము శాపము తొలగించి
పరలోక ఆనందం ఇచ్చేదను
వ్యాధులు రోగాలు తొలగించి
ఆరోగ్యమును దయచేసేదను -2
నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించిదిన్
నీకు తోడై ఉండుటకై నే
సజీవముగా లేచెన్ -2
( కలవరపడకు నా కుమారుడా )
2. అప్పు బాధ కష్టాలు తొలగించి
కార్యాలు సిద్ధింప చేసేదను
పరిపూర్ణము కలిగించెదను
రాకడలో తీసికెల్లెదను -2
నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించిదిన్
నీకు తోడై ఉండుటకై నే
సజీవముగా లేచెన్ -2
( కలవరపడకు నా కుమారుడా )
Nenu Ninnu Aasirvadincedhanu promise new year song lyrics
- స్తుతియించి కీర్తించి – Sthuthiyinchi Keerthinchi
- Stutinchina satanu paripothadu – స్తుతించిన సాతాన్ పారిపోతాడు
- Santhiki Duthaga Premaku Murthiga – శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా
- Aradhana Sthuti Aaradhana – Telugu Christian song lyrics
- DEVA NA HRUDAYAM |దేవ నా హృదయము|Latest Telugu Christian Worship Song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
