Nivunte Anandam naa jivitham – నీవుంటే ఆనందం నా జీవితం
Nivunte Anandam naa jivitham – నీవుంటే ఆనందం నా జీవితం
నీవుంటే ఆనందం నా జీవితం –
నీ కొరకే నా పయనం నిన్ను విడువను -2
నీకృపలోనే నాకు నెమ్మది –
నూతన గీతం పాడుచుంటిని -2 నీవుంటే
నాకృప నీకు చాలునంటివి –
నీ కృపలోనే బ్రతుకు చుంటిని -2నీవుంటే
నా కాపరివై కాయుచుంటివి-
పచ్చిక బయళ్ళలో నిలుపుచుంటివి -2 నీవుంటే
బైబిల్ ధ్యానం చేయుచుంటిని –
నీతిని నాకు నేర్పుచుంటివి -2 నీవుంటే
మన యేసునకే మహిమఘనతయు –
కృతఙ్ఞతా స్తుతులు చెల్లించు చుంటిని -2 నీవుంటే
- ನನ್ ಜೀವಿತಾ ಭಾಗಸ್ವಾಮಿ – Nan Jeevitha Bhaaga Swaamy
- Appa Ninna Upakaara – ಅಪ್ಪಾ ನಿನ್ನ ಉಪಕಾರ
- Nanage Neenalladhe – ನನಗೆ ನೀನಲ್ಲದೇ ಯಾರಿಲ್ಲಯ್ಯಾ
- Priya Karthane – ಪ್ರಿಯ ಕರ್ತನೇ
- Kannira Oreside – ಕಣ್ಣೀರ ಒರೆಸಿದೆ
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."