ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం – Oh Kiristmas kristu janmadinam
పల్లవి: ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం -క్రిస్మస్ మేరీ పుణ్య దినం
క్రిస్మస్ మనకు పర్వదినం-క్రిస్మస్ లోకానికి శుభదినం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలుయా
హల్లెలూయా.
హల్లెలూయా.
హల్లెలూయా. //ఓ క్రిసైమాస్//
తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మా ఆ ఆ …. //2//
చుక్కా చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు//2//
దేవుడే దీనుడై దిగివచ్చినాదినం //2//
ప్రభువే పశుపాకలో పుట్టినా దినం //2//
దూతలే పాటలు పాడినా దినం//2//
జ్ఞానులే ఆరాధించినా దినం//2//
//హల్లెలూయా//
గొళ్లలే పరవసించిపోయినా దినం /2//
రాజులే భయబ్రాన్తులైన దినం//2//
శాస్త్రులే సత్యాన్ని గ్రహించినా దినం//2/
లోకమే పరవళ్లు తొక్కినా దినం //2//
//హల్లెలూయా//


