Panduga Cheddamu – Telugu Christmas folk dance song lyrics
వెలుగులతో లోకమంత నిండెనే
నిండిపోయేనే
తన రాకతో పుడమి పొంగిపోయెన్ పొంగి పోయెనే
లోకాలనేలేటి యేసయ్య పుట్టాడని -ఊరురా తిరిగి చెప్పాలయ్యా గుండెలోన భాదను తీసి
గంతులేసి ఆడాలయ్యా.
పండుగ చేద్దాము .
మనమంతా కలిసి (2)
సృష్టి అంత ఆహ్వానం అందించినే సృష్టి కర్త ఇలలోకి వచ్చాడనీ దూతలంత జననవార్త చాటి చెప్పేనే
లోక రక్షకుడు నేడు పుట్టాడని.. భాదలంత పోయే సంతోషం నిండినే
యేసయ్య మరోసం వచ్చాడని. పాత బ్రతుకులంత కొత్తగా మార్చే. యేసయ్య మాకోసం పుట్టాడనీ.
|| పండుగ ||
చీకటి తెరలన్నీ తొలగి పోయెనే మహిమ స్వరూపుడే ఉదయించగా పాపపు సంకెళ్లే తెగిపోయేనే పావనుడేసయ్య అరుదించగా నశియించి పోయే మానవాళిని వెదకి రక్షించే రా రాజయ్యా
శిలువ శ్రమయైన ప్రేమతో మరణించ కోరి కోరి వచ్చాడయ్యా
||పండుగ||

