Sarvonnathuda sarvesvarudu – సర్వోన్నతుడా సర్వేశ్వరుడా
సర్వోన్నతుడా ,సర్వేశ్వరుడా,సంపూర్ణుడా సత్యస్వరూపి
సర్వమానవాళి కొరకై సత్యసువార్త ప్రకటించి
సర్వోన్నత స్థలములలో మనలను చేర్చుకొనుటకు
దివినుంచి వచ్చిన మా యేసయ్యా
“ప ” అహ ఆనందమే పరమ సంతోషమే
నా యేసు నాకై పుట్టెను
1.పరలోక దూతలు ఇహలోక నరులకు
ప్రకటించిరి మహా సంతోష శుభ వార్తను
రానున్న యేసయ్యా మన మెస్సయ్యని
మా ఇమ్మానుయేలు దేవుడని గళమెత్తి ఆరాధింతును “ప”
2.రాజా భవనం కాదురా జనియించిన మన రాజు
పశువుల పాకార ఆ దైవ కుమారుడు వెలసినది
బంగారు ఉయ్యాలా కాదురా పరుండినది
పశువుల తొట్టిరా రక్షకుడు నిదురించెను “ప”
౩.పట్టు వస్త్రములు కాదురా ధరియించెను ఆ దైవం
పొత్తి గుడ్డలతో చుట్టబడెను ప్రియా యేసు
రాజకుమారుడిగా కాదురా ఆ ప్రభువు పయనమూ
యూదుల రాజుగా సాగింది ఆ సిలువ త్యాగము “ప”
Parama Santoshamae Telugu christmas song

