Porapatule Alavatuga song lyrics – పొరపాటులే అలవాటుగా
Porapatule Alavatuga song lyrics – పొరపాటులే అలవాటుగా
పల్లవి
పొరపాటులే అలవాటుగా చేయుచుంటిమి.
అపరాధులమై ఆరని అగ్నికి జోగుచుంటిమి.
పనికిరాని మాకు రక్షణనిచ్చి పవిత్రులుగా తీర్చాలని..
నీవాక్కుతో మాదరిచేరి ఓర్పుతో మాతో మాట్లాడితివి.
అనుపల్లవి
అహా మాదేవా! నీదీర్ఘశాంతమే మాకు రక్షణార్ధమాయె!
నీక్షమా కనికరములే మాకు సదా ఆదర్శమాయె!!
చరణం1
దుష్టులు మరణమొందినచో నీవు సంతోషపడలేదే.
దిద్దుకొని బుద్ధిగ బ్రతకాలని ఎంతో ఎదురుచూచితివే.
శరణుజొచ్చెడివారినెల్ల త్రోసేయని దయాసాగరుడవే.
శరణాగతులమై కనికరముకై నీ కృపాసనము చేరెదం.
” ఆహా!మాదేవా!”
చరణం2
లెక్కలేనన్ని మేలులు చేసినా నిన్ను మరచిపోతిమే.
లోబడనొల్లని మాపై ఉగ్రత చూపక ఓర్పును చూపితివే.
నీదీర్ఘశాంతమే మాబ్రతుకుమార్పుకై అవకాశమిచ్చెనే దీర్ఘశాంతుడా!
నీ సహనానికి సదా విధేయులమై మార్పుచెంది నిన్ను సంతోషపరిచెదం.
” ఆహా!మాదేవా!
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
- Virigi naligina – విరిగి నలిగిన
- Adarincaledu nannu evvaru – ఆదరించలేదు నన్ను ఎవ్వరూ
- Nee Prematho – నీ ప్రేమతో
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: 2022BestBest Christmas Everbest Christmas playlistBest Holiday EverBest Holiday Songs EverBest Playlist EverBest Playlist Songs EverBGMCBGMC Recordschristmaschristmas songsEverGujarati Christmas Songhindi christmas songsHolidayHoliday Songs 2022kannada christmas songsLivemalayalam christmas songsmerrymerry christmasmerry christmas 2022Playlistsongstelugu christian songsTelugu Christmas songsToptop christmas playlistTop Christmas Playlist 2022top christmas songs