ప్రపంచమంతా చేసే ఏకైక పండుగ – Prapanchamantha Christmas
ప్రపంచమంతా చేసే ఏకైక పండుగ
క్రిస్మస్ పండుగ
క్రిస్మస్ పండుగ వచ్చింది
భువిపైన కాంతులను తెచ్చింది
ఆశ్చర్యకరునిగ ఆలోచనకర్తగా
బలమైనదేవునిగా నిత్యుడుగుతండ్రిగా
నీకై నాకై ఇల జన్మించిన్నాడు
రక్షణ భాగ్యమును మనకు తెచ్చినాడు
సంబరమే సంబరమే ఇహమందున
సంబరమే సంబరమే పరమందున
నలిగిన హృదయాలను దృఢపరచ్చుటకు
చెరశాలలో ఉన్నవారి నిండిపించుటకు
బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకు
రారాజు ఇలకు దిగివచ్చినాడు
మనిషిగా మనకొరకు పుట్టనాడు
సంబరమే
నశియించు ఆత్మలను రక్షించుటకు
మానవాళి పాపములను తొలగించుటకు
పరలోకరాజ్యమునకు మార్గమును చూపించుటకు
దైవతనయుడై భువికరుదేంచినాడు
ధరణిలో నిత్య వెలుగు నింపినాడు
సంబరమే

