Prema anuragala christmas song lyrics – ప్రేమ అనురాగాల క్రిస్మస్

Faith Score0
Faith Score0

Prema anuragala christmas song lyrics – ప్రేమ అనురాగాల క్రిస్మస్

ప్రతి హృదిలో వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్వేలు
ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు..

1.అనురాగం అభిమానం
ఆత్మీయత ఆప్యాయత
కలబోసిన మనసులతో ఈ క్రిస్మస్ జరగాలి…

2.ఆదరణ – బహుకరణ
క్షమాపణ -సమర్పణ..
ప్రేమానురాగాలతో ఈ క్రిస్మస్ జరగాలి…

3.సహకారం -సమభావం.
సహవాసం -సహశీల్యం…
మనందరి ఐక్యతతో ఈ క్రిస్మస్ జరగాలి….
ల ల ల ల ల

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo