ప్రేమతో నిన్ను ఆరాధింతును – Prematho Ninnu Aradinthunu Telugu Christian Song Lyrics
పల్లవి:ప్రేమతో నిన్ను ఆరాధింతును- ప్రియుడా నా యేసయ్యా (3X)
1.మేఘస్తంభమై యున్నానంటివే – అగ్ని స్తంభమై యన్నానంటివే (2X)
శ్రమ వెంబడి శ్రమలొచ్ఛినా – నిన్ను విడువను మరువానంటివే (2X)
…ప్రేమతో …
2.కన్న తల్లివలె ఆదరించితివే – కన్నతండ్రివలె జాలిచూపితివె (2X)
కన్నవారైన నన్ను మరచినా – కరుణచూపి నిన్ను మరువానంటివే (2X)..
.ప్రేమతో
Prematho Ninnu Aradinthunu Lyrics in English
ప్రేమతో నిన్ను ఆరాధింతును Lyrics, Prematho Ninnu Aradinthunu Song Lyrics
- Vandanamu Lyrics – వందనము
- Nenaithe Nee Krupayandhu Lyrics – నెనైతే నీ కృపయందు
- Nityanivasamu Manakunnadhi Lyrics – నిత్య నివాసము మనకున్నది
- Naa Yelinavadaa Lyrics – నా ఏలినవాడవు నీవే
- Inta Kalam Lyrics – ఇంత కాలం
Estimated reading time: 1 minute


