రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా – Rakshakudu Vacchinadu

Deal Score+1
Deal Score+1

రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా – Rakshakudu Vacchinadu

రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా
పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా
ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా
మన కోసం ఇలకొచ్చిన యేసు రాజుడితఁడమ్మా
జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా

1.ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాడమ్మా
మోడుబారిన బ్రతుకుల్లోన దావీదు చిగురమ్మా
బాలుడై వచ్ఛాడమ్మా భారమే మోశాడమ్మా
విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మ IIమన కోసంII

2.వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా
నమ్మిక చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా
వెల తానే చెల్లించి తన వారసునిగా ఎంచి
నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా IIమన కోసంII

whatsapp bible verse

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
We will be happy to hear your thoughts

      Leave a reply

      Welcome to Christianmedias’ Tamil Christian Song Lyrics. Here, you will find lyrics for many of your favorite songs from today’s top contemporary Christian music artists. Our collection includes Gospel music lyrics, contemporary Christian music lyrics, and black Gospel song lyrics.

      Tamil Christians Songs Lyrics

      Tamil Christian music inspires and comforts believers globally, blending biblical truths with beautiful melodies and meaningful lyrics. world Tamil christians explores the collections of Tamil Christian song lyrics, Daily Bible verse and worship songs lyrics,new year songs,christmas songs & more.

      Follow Us!

      christian medias ios app
      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo