సమర్పణ కలిగిన హృదయముతో – Samarpana Kaligina Hrudhayamutho
సమర్పణ కలిగిన హృదయముతో – Samarpana Kaligina Hrudhayamutho Telugu christian song lyrics, written tune and sung by Pastor. Yohan & Swaragh Keerthan
సమర్పణ కలిగిన హృదయముతో
దేవా నిన్ను సేవించెదను
లోకము లోక ఆశలు విడచి
నేను నిన్ను వెంబడించెదను “2”
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్య
1.నా శ్రమలలో నేను నీకు మొరపెట్టగా
నను ఆదరించితివి
కన్నీటి దుఃఖములో నిన్ను ఆశ్రయించగా
నా తోడు నిలచితివి
నను ప్రేమించి క్షమించి
నను హత్తుకుంటివి
నను హత్తుకుంటివి…
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్య..
- నిను ఆరాధించే భాగ్యము
నాకు అనుగ్రహించుము
నిను మహిమ పరచే అనుభవము
నాకు దయచేయుము
ఏ రీతిగా నిను స్తుతించి
నిన్నే పూజింతును..
నిన్నే పూజింతును…
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్య..
Samarpana Kaligina Hrudhayamutho song lyrics in English
సమర్పణ కలిగిన హృదయముతో song lyrics, Samarpana Kaligina Hrudhayamutho song lyrics, Telugu songs
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
