సంబరమేనంట యేసయ్య పుట్టెనంట – Sambaramenanta

Faith Score0
Faith Score0

సంబరమేనంట యేసయ్య పుట్టెనంట – Sambaramenanta

ప:- సంబరమేనంట యేసయ్య పుట్టెనంట
సందడి చేద్దామంతా ఊరువాడ తెలిసేటంత “2”
యూదుల రాజు ఇమ్మానుయేలు “2”
పరమువీడి భువికొచ్చెనట
అ.ప :- ఇది యేసయ్య జనన వేడుక-జనులందరికీ మహా పండుగ “2”

1. పాపమెలేని పరిశుద్ధుడు కన్య గర్భమున జన్మించాడు
ప్రజలందరినీ రక్షించుటకు ఈ భువిపైనే అరుదెంచాడు “2”
ఆ దేవదేవుడే రిక్తునిగా మారి నీ నా దరి చేరాడు “2”
“ఇది యేసయ్య”

2. నీతి సూర్యుడు ప్రభుయేసు ఉదయించాలి ప్రతి హృదయంలో-
మారుమనస్సుకు తగిన ఫలము ఫలియించాలి ఈ అవనిలో “2”
క్రీస్తు నీలో జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రీస్తు నీలో జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
“ఇది యేసయ్య”

We will be happy to hear your thoughts

Leave a reply

About Us

Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
Logo