santhoshakaramagu – సంతోషకరమగు వర్తమానము

Faith Score0
Faith Score0

santhoshakaramagu – సంతోషకరమగు వర్తమానము

సంతోషకరమగు వర్తమానము
పంచుతూ పోదాం సర్వలోకము

అ.ప. : అందరికోసం యేసుపుట్టెను
సందడి చేద్దాం సంగీతంతోను

  1. మందలకాచే కాపరులకు దూత మంచివార్త చెప్పిపోయెను
    పామరులైనా – పండితులైనా
  2. తూర్పుదేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను
    శ్రీమంతులైనా – సామంతులైనా
  3. యూదయలోని చిన్నగ్రామం రాజు జన్మతో ధన్యమాయెను
    చిన్నవారైనా – గొప్పవారైనా

santhoshakaramagu Telugu Christmas song lyrics by AR Stevenson

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo