Stuthiyincheda Sarvonnatha – స్తుతియించెద సర్వోన్నతా
Stuthiyincheda Sarvonnatha – స్తుతియించెద సర్వోన్నతా
నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా – అతిశ్రేష్ఠుడా
నాలో ప్రాణం – నాలో జీవం – నీవేగా – బలవంతుడా
ప్రేమ పూర్ణుడ – నా దేవ
పావనాత్ముడ – యేసయ్య
స్తుతికి పాత్రుడ – నా దేవ
నా నిరీక్షణ – నీవేగ
స్తుతియించెద – సర్వోన్నతా – పూజించెద – ప్రభువా యేసయా
బలమైన నీ నామం
- నీదు ప్రేమ నిండే నాలో – నీవే చెరగని ప్రపంచం
నాలో నీవు నీలో నేను – నీవే తరగని వరం
వెలిగించవా – నడిపించవా
నీ మాటతో ఇల
వశియించవా – నిజదేవుడా
ఆధారమై ఇల - యేసు నీవే నాలో స్వాస్థ్యం – నీతో నిరతము ప్రయాణం
నీతో స్నేహం – నింపే ధైర్యం – నీవే పరముకు పథం
చిరకాలము – నను కాచిన
నా మంచి కాపరి
కనుపాపగా – కాపాడిన
నీవేగ నా గురి
Neeve Aasha Neeve Shwaasa – నీవే ఆశ నీవే శ్వాస
- Uyar Sthalangalil – உயர் ஸ்தலங்களிலே
- Nai Jeena Tere Bajon lyrics
- En Piriyamae – என் பிரியமே
- Neerae Neerae Podhumanavarey – நீரே நீரே போதுமானவர்
- Anbin Natha Enakentru – அன்பின் நாதா எனக்கென்று
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."