Home » Blog » తారలలో ఒక తార వెలసెను – Taralalo oka taara velasinu
తారలలో ఒక తార వెలసెను – Taralalo oka taara velasinu
తారలలో ఒక తార వెలసెను – Taralalo oka taara velasinu Chandamama 2 Telugu christmas song lyrics, written tune and sung by Vocals: Asha Ashirwadh
తారలలో ఒక తార వెలసెను…
రక్షకుని రాక కనుగొని
దూతలంతా గుంపుగా పాడెను…
స్వాగతం పలుకుతూ రాజుని
సర్వోత్తమమైన స్థలములో
దేవునికే మహిమణి (2)
ఒకసారి ఇటు చూడమ్మా
పరవసించే వెన్నెలలే వెలుగొచ్చాడమ్మా..
ఆడవమ్మా.. పాడవమ్మా-ఆడి
పాడి స్తుతించమ్మా
మన యేసు రాజు పుట్టాడమ్మా
“చ” చిరు చిరు చిరునవ్వులతో
మన యేసు
నవ్వెని ఎంతో ముద్దుగా…
పరలోకంలో ప్రభువైన జన్మించే….
ఎంతో దీనునిగా
నీకోసమే రావాలని
నిను కాపాడాలని
తనలో చేర్చుకోవాలని
దివిలో కలిసుండాలని ॥ ఓయ్.. ॥
“చ” నీకోసం నాకోసం మనకోసం
మన యేసు
పుట్టెనే ఎంతో ప్రేమగా
నిను రక్షించాలని నా ప్రభువు
జన్మించే మన రక్షకునిగా
నీకోసమే రావాలని
నిను కాపాడాలని
తనలో చేర్చుకోవాలని
దివిలో కలిసుండాలని ॥ ఓయ్.. ॥
॥ ఓయ్..॥
తారలలో ఒక తార వెలసెను song lyrics, Taralalo oka taara velasinu lyrics, Chandamama 2 lyrics,Telugu christmas
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christmas song ‘తారలలో ఒక తార వెలసెను – Taralalo oka taara velasinu’.
- The song highlights the arrival of the Savior and the joys of Christmas.
- Vocals are by Asha Ashirwadh, adding a festive touch to the lyrics.
- Links to other Christmas songs and resources are provided for further exploration.
- Overall, the song encapsulates the spirit of Christmas celebration in Telugu culture.
Estimated reading time: 2 minutes