తండ్రి నీ ప్రేమ ఎంతో గణనీయం – Thandri Nee Prema
తండ్రి నీ ప్రేమ ఎంతో గణనీయం – Thandri Nee Prema
తండ్రి నీ ప్రేమ ఎంతో గణనీయం – నీవే నా ప్రాణము
తండ్రి నీ ప్రేమ ఎంతో మాధుర్యం – నీవే నా ధ్యానము
నా బ్రతుకు దినములన్నిటిలో – నా తోడు నీడై నిలిచావా (2)
ప్రేమా మయా కరుణా మయా – నన్ను క్షమియించి కాపాడినావా (2)
దేవా… క్షమియించి కాపాడినావా
1) నా పసిప్రాయంలో నా తల్లి తండ్రి చూపించిన ప్రేమకన్నా
నీ ప్రేమ వెలకట్ట లేనిదీ – వెలయే లేనిది నీ ప్రేమ ప్రభువా
ప్రేమా మయా కరుణా మయా నన్ను కరుణించి కాపాడినావా (2)
దేవా… కరుణించి కాపాడినావా
2) నా యవ్వన దశలో తొట్రిల్లిన నన్ను సరిచేసి దరిచేర్చినావా
నీ ప్రేమయే నన్ను మార్చినది – రక్షణ భాగ్యము నాకిచ్చినది
ప్రేమా మయా కరుణా మయా నన్ను సరిచేసి దరిచేర్చినావా (2)
దేవా… సరిచేసి దరిచేర్చినావా
3) నా వృద్ధాప్యంలో నా తోడు నీడై నాకు అండగా నిలిచిన నా దేవా
నా సొంతవారే నన్ను త్రోసివేసిన – త్రోవ చూపి నడిపించిన నా యేసు ప్రభువా
ప్రేమా మయా కరుణా మయా నన్ను వెన్నుతట్టి నడిపించినావా (2)
దేవా… వెన్నుతట్టి నడిపించినావా
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
- Virigi naligina – విరిగి నలిగిన
- Adarincaledu nannu evvaru – ఆదరించలేదు నన్ను ఎవ్వరూ
- Nee Prematho – నీ ప్రేమతో
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: A Christmas Storybedtime storiesbible storiesbible story for childrenbible story for kidsbirth of jesusChristmas CelebrationChristmas stories For Kidschristmas storychristmas talesfairy talesfor childrenHoly BibleJesus Christjesús..Josephkids biblekids bible songskids bible storieskids storieskids storykids talesKomara DanielMarrymerry christmasPilliAnilKumarsantashort christmas storystories for kidsstory for childrenstory of christmasstory of jesusstory of jesus christtelugu christian songsThe Christmas StoryVerpula Nikhil Paul