ఊరంతా చాటేద్దామా – Urantha Chateddhamaa

Faith Score0
Faith Score0

ఊరంతా చాటేద్దామా – Urantha Chateddhamaa

యేసు రాజు పుట్టినాడులే హల్లెలూయ పాడేద్దామా –
రక్షకుడు పుట్టినాడులే ఊరంతా చాటేద్దామా ||2||
ఆకాశమందు దూతలవలే మహిమోన్నతుని స్తుతియించెదం –
మహిమను విడచి ఉదయించిన యేసు రాజుని స్వాగతించెదం ||2||
పొంగిపొర్లుచున్నది సంతోషం – గంతులు వేయుచున్నది నా హృదయం ||2||

1. దేవుని ప్రేమకు దూరమయ్యి లోకమంతా శాపమవ్వగా –
కరుణను విడచి కర్కశమైన హృదయముతో ఈ లోకముండగా ||2||
నీ ప్రేమను పంచుటకు ఇల వచ్చావా – కరుణించి మమ్మును క్షమియించావా ||2||
పొంగిపొర్లు చిన్నది సంతోషం – గంతులు వేయుచున్నది నా హృదయం ||2||
Happy happy Christmas merry merry Christmas ||2||

2. దేవుడవయ్యి దీనునిగానే పశువులపాకలో పవళించినావా –
నా నేరమునే భరియించుటకు సిలువను నీవు కోరుకున్నావా ||2||
నీ జీవమునిచ్చుటకు ఇల వచ్చావా – నీరక్తము కార్చి మమ్ము రక్షించావా ||2||
పొంగిపొర్లుచున్నది సంతోషం – గంతులు వేయుచున్నది నా హృదయం ||2|| ||యేసు రాజు||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo