Velakattaleni – వెలకట్టలేని పరిశుద్ధ రక్తం
17
Telugu songs
Shop Now: Bible, songs & etc
Velakattaleni – వెలకట్టలేని పరిశుద్ధ రక్తం
వెలకట్టలేని పరిశుద్ధ రక్తం
నాకొరకై చిందించినావా
నిలబెట్టగోరి సహవాసబంధం
సిలువలో తలదించినావా
1. నీ ప్రాణత్యాగం చేశావు యాగం
కలిగించినావు నిత్యజీవం
నీ సన్నిధానం నే చేరు ధైర్యం
అనుగ్రహించినావు నీకు స్తోత్రం
2. నీ మందయొక్క శ్రేయస్సుకోసం
జరిగించినావు రక్షణకార్యం
నీ సుందరరూపం మాకిచ్చు నిమిత్తం
కోల్పోయినావు నీ సొగసు సమస్తం