వెలసెను యిహమందు – Velasenu Ihamandhu
వెలసెను యిహమందు – Velasenu Ihamandhu
వెలసెను యిహమందు లోక రక్షకుడు
మనలను రక్షింపన్ శిశువై జననమాయె
అ|ప ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త బలవంతుడైన దేవుడు యేను దేవుడు
1. అంధకారం బాపను – బంధకాలను తెంచను
గ్రంధమందు నిను చేర్చను – బంధమై దిగివచ్చెను
2.రాజ్యభారం మోయను – రక్షణ ద్వారం తెరువను
రాజవంశములో చేర్చను – రాజు యేసు దిగి వచ్చెను
3.జీవ మార్గమున నడుపను – జీవజలము త్రాగించను
జీవనగరముకు చేర్చను – జీవదాత దిగి వచ్చెను
Velasenu Ihamandhu song lyrics
- బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము – Betlehemu puramulo devuni vaagdanamu song lyrics
- Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
- Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను
- Immanuel Telugu Christmas song lyrics – ఇమ్మానుయేలు
- Divilo Veduka telugu christmas song Lyrics – దివిలో వేడుక
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."