Viluvainadhi Yesayya Nee Krupa – విలువైనది యేసయ్యా నీ కృప లిరిక్స్
Viluvainadhi Yesayya Nee Krupa – విలువైనది యేసయ్యా నీ కృప లిరిక్స్
పల్లవి :
విలువైనది దేవా నీ ప్రేమ క్షణమైనా నన్ను మరువనిది నా ప్రతి అడుగును స్థిరపరిచి తొట్రిల్లనీయక కాపాడినది కృంగియున్న వేళలో ఆదరించిన కృప జారియున్న స్థితిలో చేరదీసిన కృప వెలకట్టలేనిది శ్రేష్ఠమైన నీ క
అ. పల్లవి :
ఆరాధనా నీకేనయ్యా నా గానము నీ కోసమే ఆరాధనా నీకేనయ్యా నా జీవితం నీ సేవకే
చరణం 1:
నీపై యున్న ప్రేమను వర్ణింప గోరగా నాలో మార్పు తెచ్చిన సిలువ ప్రేమ కనబడెను ఆ ప్రేమను మించిన ప్రేమ లేదు ఇలలోన ఎలా బ్రతుకగలనయ్యా నీ తోడు లేకుండా ? ||అ.ప|
చరణం 2:
నీతో కలసి నేను పయనింప గోరగా నా చేయి పట్టి నడిపించుచున్నావు నీ జతే ఉండగా భయము లేదు ఇలలోన ఎలా నిలువగలనయ్యా నీ తోడు లేకుండా? ||అ.ప॥
చరణం 3:
నీతో కలిసి నేను నివసింప గోరగా నాకై నీవు స్థలమును సిద్ధపరచుచున్నావు నీ రాకకై నేను వేచియుంటి ఇలలోన నిను చేరు వరకు నిరీక్షణతో వేచెదా… ||అ.
- Devuni rajyamulo – దేవుని రాజ్యములో
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."