Memu sarvasatyamunu Lyrics – మేము సర్వసత్యమును

Faith Score0
Faith Score0

Memu sarvasatyamunu Telugu Christian Song Lyrics from Vision Of Wcm – మేము సర్వసత్యమును

మేము సర్వసత్యమును ప్రకటించు సువార్తికులం
సకల సృష్టికర్త యేసని ప్రకటించే సేవకులం
ప్రతి మత గ్రంథంలోన ఒక్కడై ఉన్న దేవుని
విశ్వమంతా చాటించే నిజదేవుని ప్రియమగు పిల్లలం
ఇది WCM పరిచర్యల భారం(2)
దిద్దుబాటే సిద్ధపాటు ఇదియే మా నినాదం(2)

క్రీస్తు ప్రేమ మరచి దూషించువారు
మార్గదర్శకులనే అంధులై మరిచారు
సంఘముల మధ్య అగాధం పెంచారు
అపార్థాలతో పర్వతాలు నిలిపారు
మిషన్ సమన్వయ వాదం
వివాదాలకు ముగింపు మా నైజం
అందరి మధ్య ఐక్యత
సహోదరత్వం కలిగించుటయే మా అంతిమ ధ్యేయం
ఇది WCM పరిచర్యల భారం(2)
దిద్దుబాటే సిద్ధపాటు ఇదియే మా నినాదం(2)

ప్రేమకు వేరుగా నిలదీయుటలో లేదు భక్తి
భారముతో ప్రార్థించుటలోనే దేవుని శక్తి
నా దేశమంతా అపార్థమైన క్రైస్తవ్యాన్ని
అర్థమయ్యేలా చేయడమే మా అంతిమ గమ్యం
విశ్వమంతటా న్యాయస్థాపన జరిగించుటయే ప్రభువిచ్చిన మాదర్శనం
సంఘ క్షేమమును కాంక్షించి నిత్య రాజ్య వారసులుగా చేయుటయే మా అంతిమ ధ్యేయం
ఇది WCM పరిచర్యల భారం(2)

War of carmel ministries
This is god’s true planning
Correctional preparation
This is our slogan
Hoo…..(2)

Memu sarvasatyamunu Lyrics in English

Memu sarvasatyamunu Song Lyrics, మేము సర్వసత్యమును Lyrics

Key Takeaways

  • The article features the Telugu Christian song lyrics for ‘Memu sarvasatyamunu’ from Vision Of Wcm.
  • It emphasizes the importance of spreading the Gospel and unity among believers.
  • Additionally, it highlights missions and correctional preparation as key themes of the song.
  • The article includes links to other Telugu Christian song lyrics and resources for further exploration.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo