యెహోవాయే చేసిన – Yehovaaye Chesina Telugu Christian song lyrics, Betrothal Song, written Tune, Music & Voice by Dr. A.R.Stevenson. Symphony music
Lyrics :
యెహోవాయే చేసిన కార్యం
అవునని కాదని అనజాలం
ఇది మన కన్నులకు ఆశ్చర్యం
ప్రయత్నాలు సఫలము చేసి
అనుగ్రహము వీరిపై చూపి
సమ్మతి కలిగించిన దేవా స్తోత్రం
అ.ప. జరిగే ఈ ప్రదానం – ఘనకార్యపు ఆరంభం
- కుమారునికి భార్యను తెమ్మని
అబ్రహాము పంపెను దాసుని
కృపతో ప్రభువు చూపించెను
రిబ్కాయే పెండ్లి కూతురని
ఇస్సాకు గురించి చెప్పి ఒప్పించెను వారిని
ఎరుగకయే నమ్మికతో వెళ్లెను తలవంచుకొని - ఇరుకుటుంబ సభ్యులు కూర్చుని
ఒకరిగూర్చి ఒకరు తెలుసుకొని
చేసుకొనిరి ఒప్పందము వివాహమును జరిపించాలని
స్వప్నాలు నిజంగా మారి సిద్ధించెను ఆమని
నడువవలె ముచ్చటగా మాదిరి నిలబెట్టుకొని - పెండ్లి కొరకు సిద్ధము కమ్మని
సుందరముగ కనిపించాలని
వస్తువులను పంపించెను
ప్రేమతో అంగీకరించుమని
వస్త్రాలు ధరించి వచ్చి అందించెను చేతిని
నిలువవలె ఒక్కటిగా వాక్యము మదినుంచుకొని
యెహోవాయే చేసిన song lyrics, Yehovaaye Chesina song lyrics, Telugu songs
Yehovaaye Chesina song lyrics in English
- Vandanam Yesayya Song | Telugu Christian Songs | Christian Music Network
- TELUGU CHRISTIAN SONGS|| LATEST TELUGU CHRISTIAN SONGS 2021
- నీవు చేసిన ఉపకారములకు – Neevu Chesina Upakaaramulaku Lyrical Song
- Santhosha Parvadhinam | సంతోష పర్వదినం | A.R.Stevenson | Divya | Latest Telugu Christmas Song
- Neeku Neevuga || PROMO || Dr. A R Stevnson || Christmas Song ||
Key Takeaways
- The article presents the lyrics of the Christian song ‘యెహోవాయే చేసిన – Yehovaaye Chesina’.
- The song discusses themes of divine blessing and faithfulness in marriage.
- It narrates the story of Abraham sending a servant to find a wife for Isaac.
- The lyrics emphasize God’s guidance and the significance of commitment in relationships.
Estimated reading time: 2 minutes
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
