యేసయ్య నీ ప్రేమ – Yesayya nee prema
యేసయ్య నీ ప్రేమ – Yesayya nee prema
యేసయ్య నీ ప్రేమ -అద్భుతమైనది
యేసయ్య నీ కృప- వర్ణింపలేనిది (2)
నా దేవా- నీ త్యాగం- ఎవరూ చేయనిది (2)
నా దేవా -నా జీవం నీలో దాచితివే (2)
[1]తల్లి గర్భంలో నుండే – నన్ను ఎరిగిన దేవా,
పేరు పెట్టి నను పిలచి- నీకై నిలిపిన దేవా (2)
తల్లి మరచిన, తండ్రి విడచిన విడువను అంటివే(2)
…… యేసయ్య నీ ప్రేమ
[2] పాపినైన నా కొరకై- చిందితివి నీ రక్తము,
యోగ్యతే.. లేని నాకై- ఇచ్చితివి నీ ప్రాణం (2)
ఎందుకయ్యా ఇంత ప్రేమ నేనంటే నీకు(2) ….. యేసయ్య
[3] నిత్యం నాతో నుండుటకై- మహిమనంతా వీడితివే,
నిత్యజీవము నాకివ్వగ- పరిశుద్ధునిగా జేసితివే (2)
నీవు తప్ప- నాకు ఇలలో- ఎవరు(నా) యేసయ్యా…
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."