యేసయ్య నీ ప్రేమ – Yesayya nee prema

Faith Score+1
Faith Score+1

యేసయ్య నీ ప్రేమ – Yesayya nee prema

యేసయ్య నీ ప్రేమ -అద్భుతమైనది
యేసయ్య నీ కృప- వర్ణింపలేనిది (2)

నా దేవా- నీ త్యాగం- ఎవరూ చేయనిది (2)
నా దేవా -నా జీవం నీలో దాచితివే (2)

[1]తల్లి గర్భంలో నుండే – నన్ను ఎరిగిన దేవా,
పేరు పెట్టి నను పిలచి- నీకై నిలిపిన దేవా (2)
తల్లి మరచిన, తండ్రి విడచిన విడువను అంటివే(2)
…… యేసయ్య నీ ప్రేమ

[2] పాపినైన నా కొరకై- చిందితివి‌ నీ రక్తము,
యోగ్యతే.. లేని నాకై- ఇచ్చితివి నీ ప్రాణం (2)
ఎందుకయ్యా ఇంత ప్రేమ నేనంటే నీకు(2) ….. యేసయ్య

[3] నిత్యం నాతో నుండుటకై- మహిమనంతా వీడితివే,
నిత్యజీవము నాకివ్వగ- పరిశుద్ధునిగా జేసితివే (2)
నీవు తప్ప- నాకు ఇలలో- ఎవరు(నా) యేసయ్యా…

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo