Yesu goriya pillanu nenu song

Faith Score0
Faith Score0

యేసు గొరియ పిల్లను నేను – Yesu Goriya Pillanu Nenu

పల్లవి: యేసు గొరియ పిల్లను నేను – వధకు తేబడిన గొరియ పిల్లను
దిన దినము చనిపోవుచున్నాను – ఏసు క్రీస్తులో బ్రతుకుచున్నాను

1. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి – నా తలంపులు ఏడుస్తున్నవి ||2||
నా మోమున ఉమ్మి వేయబడినది – నా చూపులు తలదించుకున్నవి ||2|| ||యేసు||

2. నా చేతులు సంకెళ్ళు పడినవి – నా వ్రాతలు చెదిరిపోవు చున్నవి ||2||
నా కళ్ళకు మేకులు దిగబడినవి – నా నడకలు రక్తసిక్తమయినవి ||2|| ||యేసు||

Yesu goriya pillanu nenu song

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo