Yesu Neeve Kaavalayya Telugu christian song lyrics – యేసు నీవే కావాలయ్యా
యేసూ నీవే కావాలయ్యా – నాతో కూడా రావాలయ్యా
ఘనుడా నీ దివ్యసన్నిధి – నను ఆదుకునే నా పెన్నిధి
అ.ప. : నీవే కావాలయ్యా – నాతో రావాలయ్యా
- నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు - నీవే నాతో వస్తే కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు - నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు
యేసు నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా
Yesu Neeve Kaavalayya
Natho Kuda Raavalayya

