క్షణమైనా వీడని నీ ప్రేమ – Naa Thandri Prema

Deal Score0
Deal Score0

క్షణమైనా వీడని నీ ప్రేమ – Naa Thandri Prema

Song Lyrics :

నా తండ్రి ప్రేమ…

పల్లవి: క్షణమైనా వీడని నీ ప్రేమ క్షితిలోన దొరకని నీ ప్రేమ ||2||
అమ్మ ప్రేమ కన్న కమ్మనైన నీ ప్రేమ
నాన్న ప్రేమ కన్న మిన్నయైన నీ ప్రేమ
ప్రేమ నా యేసు ప్రేమ – ప్రేమ నా తండ్రి ప్రేమ || క్ష ||

చరణం 1: అంధకారములో ఆదరణ చూపే నీ ప్రేమ
కష్ట కాలములో కనికరమోసగే నీ ప్రేమ ||2||
దారి కానరాని వేళలో
దరిచేర్చి నడిపించే నీ ప్రేమ ||ప్రేమ|| || క్ష||

శరణం 2: చెరలో ఉన్న వారికి విడుదల నిచ్చును నీ ప్రేమ
చెదిరిన బ్రతుకులను సమకూర్చి చేర్చును నీ ప్రేమ ||2||
మరణము నుండి లేవనెత్తును ||ప్రేమ|| ||2||
జీవము నిచ్చును నీ ప్రేమ ||క్ష||

శరణము 3: ఎన్నటెన్నటికీ మార్పు లేనిది నీ ప్రేమ
ఎడబాయని ఎనలేనిది ఏకరీతిది నీ ప్రేమ ||2||
ఎవరు ఎవరికి ఏనాడు కనపరచలేనిది నీ ప్రేమ ||ప్రేమ|| ||2||
నా యేసు ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ ||క్ష||

We will be happy to hear your thoughts

   Leave a reply

   error: Download our App and copy the Lyrics ! Thanks
   WorldTamilchristians-The Collections of Tamil Christians songs and Lyrics
   Logo
   Register New Account