ఆకాశంలో తార వెలిసింది వేళా – Aakasamlo Tara
పల్లవి: ఆకాశంలో తార వెలసింది వేళా
నా యేసు పుట్టినందుకూ
జ్ఞ్యానులకు దారీ చూపిందీ తారా
బేత్లెహేము వెళ్లేందుకూ ,,2,,
ఆ:ప: అనందమానందమే.. మనకెంతో సంబరమే.. ,,2,,
1. దావీదు పట్టణమందు నేడూ
రక్షకుడు పుట్టియున్నాడూ ,,2,,
ప్రజలందరికీ సంతోషమూ
తనకిస్టులకు సమాధానము ,,2,,”ఆనంద”
2. నశియించిపోతున్న దాన్నీ
వెదకి రక్షించుటకూ.. ,,2,,
నరునిగా ఇలలో ఏతెంచెనూ
యేసు నామమె మనకిచ్చెను ,,2,, ”ఆనంద”

