ఆదరించవా నను ఓదార్చావా – Aadharinchava Nanu Odarchava
ఆదరించవా నను ఓదార్చావా – Aadharinchava Nanu Odarchava
పల్లవి :
నలిగిపోయాను దేవా నా బాధను బట్టి
కృంగిపోయాను ప్రభువా పరిస్థితిని బట్టి
ఆదరించవా నను ఓదార్చావా
కనికరించావా నను కాపాడవ
1. చరణం :
అగాధ స్థలమునుండి ఆర్తనాదముతో
కేకలు వేయుచున్నాననాయ
అన్ని కోల్పోయి ఏమి చేతకాక
ఎలుగెత్తి మొరలిడుచున్నానయ్యా
నీ స్వాస్థ్యము నేనయా గుర్తుతెచ్చుకో నా యేసయ్య
నీ చేతి పనియే నేనయ్య నా ప్రాపకుడా “నలిగిపోయాను ”
2. చరణం :
ఆపత్కాలములో తోడుగ ఉండేది
నీ బాహుబలమే గదా
మా ప్రతి మూల్గులను తప్పక వినువాడా
వాత్స్యాలముగలిగిన దేవా
నీ వలెనే సహాయము నాకు కలుగును నా సహాయకుడు
కృపతో నన్ను నిలబెట్టుమా కృపామయుడా “నలిగిపోయాను “
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Jingle Bells Songs for Children
Tags: Animated Storiesbedtime storiesbedtime stories for kidsbedtime storyCartoonenglish fairy taleenglish fairy talesenglish fairy tales storiesEnglish Storiesenglish storyenglish talesfairiesFairyfairy talefairy talesfairy tales englishfairy tales in englishkids biblekids bible songskids bible storieskids storiesKY Ratnamlazy girlSistersstoriesstories for kidsstories in englishstorystory englishstory for kidsstory in englishstory timestorytimetelugu christian songsthe lazy girlthe lazy girl story