Aradhaneeyuda Telugu christian song lyrics – ఆరాధనీయుడా 

Faith Score0
Faith Score0

Aradhaneeyuda Telugu christian song lyrics – ఆరాధనీయుడా

ఆరాధనీయుడా అద్వితీయనాధూడా
ఆరాధింతును నిన్నె ఆశతీర
యేసయ్యా నిన్నె ఆరాధింతును
పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో

1)నీవు‌ నన్ను కలుగచేసిన విధముచూడగా
భయమును ఆశ్చర్యమును‌ కల్గెను
నా దినములన్నియు నీ గ్రంథంలో
లిఖితములాయేను యేసయ్యా
అందుకే ఆ స్తుతి గీతిక

2) నీవు నన్ను నడిపిన విధము చూడగా
నా దుఃఖమేల్లయు సంతోషమాయేను
హెచ్చించుటాయు తగ్గించుటయు
నీ ఆధినమే యేసయ్యా
అందుకే ఆ స్తుతిగీతిక

3) నీవు నన్ను కాపాడిన విధము చూడగా
కృతజ్ఞత ఆనందమును కలిగెను
నీ కృప నా యెడల విస్తరమాయేను
లయము కాలేదు నా జీవితం
అందుకే ఆ స్తుతి గీతిక

Aradhaneeyuda Telugu christian song lyrics

Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2017 / 2016 new telugu christian songs 2018 / telugu christian songs 2019 / christian new telugu songs 2020 / famous telugu christian songs / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / latest telugu christian song 2016 / / / / heart touching telugu christian song 2016 / Vincent Joel // / all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || || 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017Latest Good Friday songs 2017 2018Latest Easter songs 2017 2018Latest Telugu Christian christmas songs 2018Indian christian songsLatest Hindi SongsLatest New Hindi Christian Songs 2018Latest New Hindi Christian SongsLatest New Tamil Christian Songs 2018 Latest New Tamil Christian Songs Christian songs NewLatest New Telugu Christian SongFull HD Christian || Jeevadipati ayina Na Yesayya Telugu Christian Song 2021|| Nirmanakudavu Neeve Prabhu Telugu Christian Song 2021 || Tandri ayina deva Telugu Christian Song 2022 || Aradhaniyuda Telugu Christian Song 2023|| Neeve NA Aradhana Telugu Christian Song 2022 || VIDEOS 4K VIDEOS

Song Name : Aradhaneeyuda

సర్వ మానవాళిని ఆయన కలుగజేసిన విధమును తలంచి, సర్వ జగతిని ఆయన నడిపిస్తున్న విధమును స్మరించి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న కరుణను స్మరణకు తెచ్చుకుని, కృతజ్ఞతతో దేవునికి స్తుతి చెల్లించుచు సాగే ఈ ఆధ్యాత్మిక గీతికను, శ్రావ్యమైన, నాణ్యమైన సంగీత ప్రమాణాలతో మీ ముందుకు తీసుకుని రావడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఎంతోమందిని దేవుని ప్రేమ వైపు ఆకర్షితులను చేయాలని తప్పక ప్రార్ధించండి. వినండి వినిపించండి, మీ ఆత్మీయులతో పంచుకోండి

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo