ఇది నవోదయం – Idi Navodhayam song lyrics

Faith Score0
Faith Score0

ఇది నవోదయం – Idi Navodhayam song lyrics

మహా.. శుభదినం దివితేజుడు
భువికెతించిన దినం…
ఓఓ..ఓఓ..ఓఓ….ఓఓ..ఓఓ..ఓఓ…

ఇది నవోదయం దివితేజుడు
భువికేతించిన దినం
మహిమాన్వితుడు మహికేతించిన
మహా శుభదినం… “2”

పాడెదం పాడెదం రారాజు పుట్టాడని…
చాటెదమ్ చాటెదమ్ రక్షకుడు వెలిసాడని…
“2”
ఆహ హ్యాపీ క్రిస్మస్
ఓహో మెర్రి క్రిస్మస్
ఆహ హ్యాపీ క్రిస్మస్
ఓహో..హో మెర్రి క్రిస్మస్

1.కన్య మరియ గర్భమందు
కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప
నరరూపం ధరియించే… “2”

మానవాళ్ళిని రక్షించే
పరవాసులన్ చేయ వచ్చే “2”
“పాడెదం”

2.గగనాన్ని పుట్టింది ఓ తార
చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి
సాగిలపడి పూజించిరి “2”

బంగారు సాంబ్రాని భోళము
సమర్పించి తరియించిరి “2”
“పాడెదం”

3.దూత తెల్పె దావీదుపురమందు
రక్షకుడు పుట్టాడని
పరలోకసైన్యం పరవశించి
పాడిస్తుతించే ప్రభువుని “2”

శాంతి సమాధానం
రక్షణనివ్వ వెం చేసేనని.. “2”
“పాడెదం”

Idi Navodhayam Telugu christmas Song


Recommended: Bible, Christian Books, Songs & More


Stay Connected

Follow our WhatsApp Channel for the latest Christian songs, lyrics and updates.

Subscribe to our Official YouTube Channel for Christian songs, worship music and more.


About This Page

This page is provided to help Christian music lovers discover and enjoy song lyrics and related information. Where applicable, song titles, lyrics, music and other copyrighted materials belong to their respective copyright owners.

If you are the copyright owner or authorized representative of any material published on this website and believe it requires correction or removal, please contact us with the relevant details.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo