ఇది శుభదినం – Idi Subhadinam
పల్లవి: ఇది శుభదినం – మనకెంతో సుధినం
క్రీస్తేసుని జననం – మానవాళికే రక్షణ కరం
సంతోషం సమాధానం ఈ భువికే పర్వదినం
అ.ప : Happy Christmas …… Merry Christmas….
ప్రభుయేసు ఉదయించిన దినం…..హల్లేలూయా…
1.చ : దూత తెచ్చే వర్తమానం – రక్షకుండు వెలసినాడని
పరలోక దూతాళి – పరవశించి ప్రకటించే
మహిమ ఘనతా – స్తోత్రగానం చేసెనుగా… ” Happy “
2.చ: సత్రమే కరువైంది – పశులపాకే ఆశ్రయమైంది
పశుల తొట్టి – పావనుని విరిపాన్పు అయ్యింది
కలసిపాడుదాం – రక్షకుని ఆరాదిద్ధాం… ” Happy”.
3.చ : తారవెలసింది ఆకాశాన్న – దారి చూపింది జ్ఞానులకు
శిశువును గాంచి – సాగిలపడి పూజించిరి
కానుకలు సమర్పించి – రారాజుని ఘనపరచిరే…. Happy “.
ఇది శుభదినం 4K || Sireesha Bhagavatula || Idi Subhadinam || Telugu Christmas latest Song
- బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము – Betlehemu puramulo devuni vaagdanamu song lyrics
- Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
- Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను
- Immanuel Telugu Christmas song lyrics – ఇమ్మానుయేలు
- Divilo Veduka telugu christmas song Lyrics – దివిలో వేడుక
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: all telugu christian hit songsChristian songschristmas songsGujarati Christmas Songhindi christmas songsidi shubhadinamidi subhadinamjesus telugu latest songs 2022kannada christmas songsky ratnam 2022KY Ratnam songsmalayalam christmas songsnew telugu christian songsSIREESHA BHAGAVATULATelugu christian Christmas songs 2022telugu christian latest songstelugu christian song 2022telugu christian songsTelugu Christian worship songsTelugu Christmas songsTelugu Christmas Songs 2022telugu jesus songs 2022