ఎంతో అద్బుతమైన నీ ప్రేమ – Entho Adbhuthamaina

Faith Score+2
Faith Score+2

ఎంతో అద్బుతమైన నీ ప్రేమ – Entho Adbhuthamaina

ఎంతో అద్బుతమైన నీ ప్రేమ
నను ఎన్నడు విడువని కరుణా
నాపై ఇలా చూపించావు
నీ సాక్షిగా నను నిలిపావు

అను.ప:
అన్నీ వేలల స్తోత్రగీతము నీకై నే పాడేదా
నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే //2//

1.ఆశ ఉందయ్య నాలో నీ సేవ చేయాలని ఇలలో
నీవే చాలును నిత్యం నను నడిపించుము //2//
విజయమే నాకు విజయమే అది నీతో ఉంటే సాధ్యమే //2// //అన్నీ//

2.నా ప్రతి అడుగులో నీవే నా వెన్నంటే ఉన్నావే
నీవే నా ధైర్యము నిరతం నను కాపాడుము //2//
అభయమే నాకు అభయమే యేసయ్య నీవే సత్యమే //2/ //అన్నీ//

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo