ఎన్ని సంవత్సరాలు గడచిన ఈ పాటలో జీవం తగ్గలేదు – Ninne Ninne Ne Koluthunayya

Faith Score0
Faith Score0

ఎన్ని సంవత్సరాలు గడచినా ఈ పాటలో జీవం తగ్గలేదు – Ninne Ninne Ne Koluthunayya Telugu Christian Song By Man of God P.J.Stephen Paul

Lyrics:
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

1.కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||

2.ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||

3.మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా ॥2॥
నిన్నే ఘనపరతునయ్యా
॥యేసయ్యా॥

4.వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటానా
కలలా కడతేర్చినావా ॥2॥
నీ వలలో నను మోసినావా
॥యేసయ్యా॥

pastor raja babu songs telugu/pastor raja babu telugu christian songs/ninne ninne ne koluthunayya/ninne ninne ne koluthunayya /ninne ninne ne koluthunayya jesus video song/ninne ninne ne koluthunayya hosanna/pjstephen paul live/pj stephen paul songs 2020 /pj stephen paul songs in telugu/pj stephen paul songs new/pj stephen paul latest messages

#kondalalo #teluguchristiansongs #stephenpaul

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo