కన్నీటితో నిండిన గుండెతో – Kanititho
కన్నీటితో నిండిన గుండెతో – Kanititho
పల్లవి : కన్నీటితో నిండిన గుండెతో
అలసినా సోలినా కూలీ నా నేస్తమా
యేసే నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే విమోచకుడై నిన్ను పిలువుగా
నీవు రక్షణ పొందెదవు
నీవు విడుదల పొందెదవు
విమోచన నొందెదవు 2
చరణం : వేదనతో ప్రార్ధించిన
హృదయమును కుమ్మరించిన
ఆవేదన అనుభవించిన అన్నా
జీవితంలో 2
ఆశీర్వదించబడెను ఫలబరితముగా
మారెను ఆవేదనలన్నీ
అదృష్యమాయెను
యేసయ్య సన్నిధిలో నీవు మోకారిల్లగా
యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా 2
: నీవు రక్షణ :
చరణం 2: శాపగ్రస్త దేశము నుండి
వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన
రూతమ్మ జీవితంలో 2
హెచ్చింపు నొందెను దేవెనగా
తీర్ఛబడెను యూదా గోత్రములో
ఘనురాలు ఆయెను 2
యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకo
ఉంచగా 2
: నీవు రక్షణ :
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."