నా పిలుపును నా యేర్పాటును – Naa pilupunu Na Erpatunu
నా పిలుపును నా యేర్పాటును – Naa pilupunu Na Erpatunu
నా పిలుపును నా ఏర్పాటును – తెలియచేసిన దేవా
నీ సంకల్పము నీ చిత్తమును – నే నెరవేర్చుట కొరకు.
అ.ప: యేసయ్యా… నీ ఆలోచనలతో నింపుమయా..
యేసయ్యా… నీ చిత్తముతో నన్ను నడిపించుమయా
1. ఎన్నదగని వాడనైన నన్ను ఎన్నుకున్నావు.
ఎన్నికైనవారిని వ్యర్థపరుచుటకు.
ఎన్నదగని వాడనైన నన్ను ఎన్నుకున్నావు.
ఎన్నికైనవారికి ప్రకటించుటకు.
పిలిచావు నన్ను యేర్పరిచావు నీ సేవకునిగా
కనుపరిచావు… 2 ॥యేసయ్యా॥
2. బలహీనమైన నన్ను ఎన్నుకున్నావు
బలవంతులను సిగ్గుపరుచుటకు.
బలహీనమైన నన్ను కోరుకున్నావు
బలహీనులకు నీ కృప చూపుటకు.
బలపరిచావు ఘనపరిచావు,
బలమైన జనముగా మార్చుచున్నావు. 2
॥ యేసయ్యా॥
3. నమ్మదగని వాడనైన నన్ను ఎన్నుకున్నావు.
నశియించువారికి ప్రకటించుటకు.
నమ్మదగని వాడనైననన్నుకోరుకున్నావు. నలిగిన వారిని దృడపరుచుటకు.
నడిపించావు నడకనేర్పినావు నమ్మదగినవాడిగా
నడుపుతున్నావు.. 2 ॥యేసయ్యా॥
రచన, స్వరకల్పన, గానం: పాస్టర్.డి.యస్ జాన్ పాల్
గిబియోను ప్రార్ధన మందిరము.
Naa pilupunu Na Erpatunu song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."