నీలాకాశంలో ఒక తార వెలసింది – Neelakashamlo
నీలాకాశంలో ఒక తార వెలసింది – Neelakashamlo
Lyrics:
పల్లవి : నీలాకాశంలో ఒక తార వెలసింది
లోకానికి వెలుగే వచ్చింది శుభవార్తను తానే చెప్పింది
ఇంటింట సంతోషాల పండగేనంటా
మా యేసయ్య పుట్టాడు నింగిలోనట
1 : గొరిల్లా కాపరులంతా మందకాయుచున్న వేళ
దేవదూత వచ్చి వార్త చెప్పింది
పరుగున పోయి వారు పరవశమే చెందినారు
స్తుతి గానాలు పాడారులే
కనులారా చూసారు కలతలనే వీడారు
సంబరమే చేసారులే
రాజులకు రారాజని మనసారా కొలిచారులే
2: సంబరమాయేనంట మది నిండిపోయేనంటా
వెలుగే వచ్చెనంట ఈ లోకానా
విరిగిన మనసులలోన ఆనందం పొంగేనంటా
సమాధానమే పొందగా
పాపాన్ని ద్వేషించ శాపాన్ని తొలగించ
మన రూపం దాల్చాడుగా
దావీదు పురమందున ప్రభు యేసు జన్మించేను
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
