నీ ప్రియుడు యేసు రాజు – Latest Christian song in Telugu
నీ ప్రియుడు యేసు రాజు – Latest Christian song in Telugu
నీ ప్రియుడు యేసు రాజు కోరెను నీ అందం
అతి త్వరలో రానైయున్నాడు ఏది నీ సౌందర్యం (2)
వధువా! సంఘవధువా – వినుమా సిద్ధపడుమా (2)
1. ఆనాటి వస్థి రాజాజ్ఞమీరి – నేరస్తురాలాయెను ఆత్మీయమైన ఎస్తేరు రూపo-రాజుకు ప్రియమాయెను
(2)
యోగ్యమైన నీ జీవితము వరునికి కనపర్చుము
సుగంధ పరిమళ సువాసనలతో ప్రియుడేసుని చేరుము (2)
॥నీ॥
2. కర్తవ్య మెరిగి కన్నీటితోనే విజ్ఞాపనలు చేసెను ఉపవాసముండి నశియించుచున్న తన ప్రజల రక్షించెను (2)
ఈ నాటి ప్రజలవిమోచనముకై నీవును విలపించుము శాశ్వత జీవపు ఆత్మలకొరకై నీవంతు చెల్లించుము కలసి ప్రార్థించుము
॥నీ॥
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."