పుట్టాడు నేడు యేసు చూడు – Jagamantha Anandham
పుట్టాడు నేడు యేసు చూడు – Jagamantha Anandham
పుట్టాడు నేడు యేసు చూడు
బేత్లేహేము పురమందున
నీ నా పాపములు క్షమియించుటకై
అవతరించే ఈ లోకాన “2”
పుట్టాడు ఆ నాడు బేత్లేహేములో
పుట్టాలి ఈ నాడు నీ హృదయములో “2”
సంబరం సంబరం మనసంతా సంబరం
ఆనందం ఆనందం జగమంతా ఆనందం “2”
“పుట్టాడు నేడు ”
1.ప్రవచనములు నెరవేరెను
పరిశుద్దుడు జన్మించేను”2″
ఆయనే మన యేసుక్రీస్తు రక్షకుడు అభిశక్తుడు “2”
“సంబరం సంబరం ”
2.సమాధాన కర్త అయన
విశ్వాసించు ఈ రోజున”2″
దుఃఖము పోవును వేదన తీరును
యేసు దీవించును “2” “సంబరం సంబరం “
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
