యెహోవా మా ప్రభువా – Yehova Maa Prabhuva
యెహోవా మా ప్రభువా – Yehova Maa Prabhuva
పల్లవి: యెహోవా మా ప్రభువా – యేషువా మా రక్షకా
యెహోవా షాలోం – యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు రాజా
అ.ప: రక్షణ స్తోత్రము
బలము ప్రభావము
శక్తి ఐశ్వర్యం – ప్రభు యేసువే
స్తుతి ఘన మహిమ – ఇహ పరములలో రాజుల రాజునకే
చరణం:దేవా నీ కృపా బాహుళ్యముతో కరుణ చూపితివి
మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల జేసితివి
||రక్షణ||
చరణం: ప్రార్ధన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి
సిలువలో పొందిన గాయములతో స్వస్థత నిచ్చితివి
||రక్షణ||
చరణం: ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతుము?
రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము
||రక్షణ||
- എൻ പ്രാണനും എൻ ആയുസ്സും – En Prananum En Aayussum
- ನನ್ನ ಆಸೆ ನನ್ನ ಬಯಕೆ – nanna ase nanna bayake
- హోసన్నా నీ నామం భలమైనది – Hosanna Ne Namam Bhalamainadhi Lyrics
- హృదయవేదన తొలగించినవు – Hrdayavedana Tolangincinavu lyrics
- హాసన్నా మహాన్నతుడు – Hosanna Mahonnthudu Telugu Lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."