ఆహా ఆనందమే – Aha Aanandhame Telugu Christmas song lyrics,Written & Tune by Bro S.Ratna Babu and sung by Vagdevi
ఆహా ఆనందమే
ఓహో సంతోషమే
యేసుక్రీస్తు జన్మించేను
ఆహా ఆనందమే
యేసుక్రీస్తు జన్మించేను
ఓహో సంతోషమే
యేసే లోక రక్షకుడని
విడిపించువాడు క్రీస్తేనని (2)
ప్రకటించే ఆనందము……..
ప్రచురించే సంతోషము. ……. (2)
- పశువుల పాకలో జనియిoచ్చెను
ఆనందమే సంతోషమే
దినుడిగా నాకొరకు దిగివచ్చెను
ఆనందమే సంతోషమే (2)
భారములన్ని తీసేవేసెను
మార్గము సత్యము జీవమాయను (2)
నమ్మినవారికి రక్షణిచ్చెను
పరలోక రాజ్యమునకు మార్గామాయను (2) - లోకమునుండి తప్పించెను
ఆనందమే సంతోషమే
పాపము నుండి విడిపించేను
ఆనందమే సంతోషమే. (2)
పాప ఋణమును తీసివేసెను
మరణము ముళ్ళు ను విరిచి వేసెను (2)
పరమ జీవముకు నడిపించేను
నిత్య రాజ్యమును నాకిచ్చెను 2)
ఆహా ఆనందమే song lyrics, Aha Aanandhame song lyrics, Telugu christmas songs
- ஆத்ம நேசரோடு அகமகிழ்வேனே – Aathma Nesarodu Christian Song Lyrics
- ఇమ్మానుయేలు బాలుడు – Immanuyelu Baludu
- ఆహా ఆనందమే – Aahaa Aanandame song lyrics
- క్రిస్మస్ కాలం – Christmas kalam SPB christmas songs lyrics
- ఆహా ఆనందమే పరమానందమే – Aahaa Aanandame Paramaanandame song lyrics
Key Takeaways
- The article discusses the Telugu Christmas song ‘ఆഹా ఆనందమే – Aha Aanandhame’.
- Bro S. Ratna Babu wrote the lyrics and composed the tune, sung by Vagdevi.
- The song celebrates the birth of Jesus Christ, emphasizing joy and salvation.
- It describes Jesus as the savior who brings happiness and delivers from sin.
- The lyrics highlight themes of joy, happiness, and the promise of eternal life.
Estimated reading time: 2 minutes
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
