Amma Mariyamma song lyrics – దేవమాత ప్రార్ధన అమ్మా మరియమ్మ || FR.JEEVAN BABU || NAVEEN || SWARNALATHA
అమ్మ మరియమ్మా మా ప్రియ మరియమ్మా
మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మ “2”
పరిశుద్ద మరియమ్మ మాకై వేడమ్మ
రక్షకుని మాతా
నిర్మలా మాతా
కన్యకల కన్యక “అమ్మ”
క్రీస్తుని మాతా
అనుగ్రహ మాతా
విరక్తత్వ మాతా
అమలోద్భవి మాతా
ప్రేమగల మాతా
స్తుతిపాత్ర మాతా
మంచియోచన మాతా
వినయశీలి మాతా
స్తృష్టికర్త మాతా
శక్తి గల కన్యక
దయ గల కన్యక
జ్ఞాన పాత్రమా
మహిమ పాత్రమా
భక్తి పాత్రమా
రోజా పుష్మామా
దావీదు గోపురమా
బంగారు అలయమా
వాగ్ధత్త మందాసమా
మొక్షపు వాకిలి
ఉదయపు వాకిలి ” అమ్మ”
ఆరోగ్య మాతా
పాపుల శరణమా
శ్రామిక ఆదరువా
క్రైస్తవుల సహయమా
సన్మస్కుల రాగ్ని
పితరుల రాగ్ని
దీర్గదర్షులా రాగ్ని
అపోస్తుల రాగ్ని
వేద సాక్షుల రాగ్ని
స్తుతియుల రాగ్ని
కన్యశ్రీల రాగ్ని
పునితుల రాగ్ని
నిష్కలంగా రాగ్ని
మొక్షరోపన రాగ్ని
జపమాల రాగ్ని
సమాధాన రాగ్ని
శ్రీసభ రాగ్ని
గురువుల రాగ్ని
కుటుంబాల రాగ్ని
సత్ర్పసాద రాగ్ని
విశాఖ పూరి మాత
కొండగుడి మాత
కోడూరు మాత
కొండడాబ మాతా “అమ్మ”



